ASBL NSL Infratech

నిఖిల కన్‌స్ట్రక్షన్‌ డెవలపర్స్‌ ఎండీ శ్రీనివాసరావుకు ఉత్తమ బిల్డర్ అవార్డు

నిఖిల కన్‌స్ట్రక్షన్‌ డెవలపర్స్‌ ఎండీ శ్రీనివాసరావుకు ఉత్తమ బిల్డర్ అవార్డు

ఏషియా బిజినెస్‌ కాంక్లేవ్‌లో నిఖిల కన్‌స్ట్రక్షన్‌ డెవలపర్స్‌ ఎండీ శ్రీనివాసరావు ఉత్తమ బిల్డర్‌ అవార్డు అందుకున్నారు. సింగపూర్‌లో జరిగిన ఏషియా బిజినెస్‌ కాంక్లేవ్‌లో నిఖిల కన్‌స్ట్రక్షన్‌ డెవలపర్స్‌ ఎండీ శ్రీనివాసరావుకు బెస్ట్‌ బిల్డర్‌ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మా ఎన్‌సిడి సంస్థ మోకిల్‌ రాయల్‌ పెవిలియన్‌ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో దేశానికే తలమానికంగా నిర్మాణం జరుగుతుందని అన్నారు. మా నిఖిల కాంట్రాక్షన్‌ డెవలపర్స్‌ ఇప్పటికీ ఎన్నో ప్రాజెక్టులు నాణ్యాతా ప్రమాణాలతో నిర్మించడం జరిగిందన్నారు. అలాగే కస్టమర్‌కు ఇచ్చిన గడువు ప్రకారం నిర్మాణం చేపట్టి ఇవ్వడం జరిగిందని అన్నారు. మా ప్రాజెక్టులను చూసి అంతర్జాతీయ స్థాయిలో సింగాపూర్‌లో ఏసియా బెస్ట్‌ బిల్డర్‌ అవార్డు రావడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో కూడా మా ఎన్‌సిడి సంస్థ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలు చేపడతామని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :