ASBL NSL Infratech

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. కేసీఆర్ గుడ్ న్యూస్

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. కేసీఆర్ గుడ్ న్యూస్

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ట్విటర్‌ (ఎక్స్‌)లో ఖాతా తెరిచి, సామాజిక మాధ్యమం ద్వారా మరింత చేరువయ్యారు. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ పేరుతో ట్విటర్‌ ఖాతా ఉంది. తాజాగా  KCRBRSPresident పేరుతో ఎక్స్‌ ఖాతా ప్రారంభించారు.  సామాజిక మాధ్యమం ద్వారా తమ అభిమాన నేతల అందుబాటులోకి రావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ  కేసీఆర్‌ మొదటి పోస్టు చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :