ASBL NSL Infratech

అమెరికాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్‌వి.1

అమెరికాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్‌వి.1

అమెరికాలో కరోనా కొత్త వేరియంట్‌ హెచ్‌వి.1 వేగంగా వ్యాపిస్తున్నది. ఈజీ.5 (ఎరిస్‌) లాంటి ఇతర రకాల కంటే దీని ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ నుంచే ఇది పుట్టిందని వైద్యాధికారులు తెలిపారు. అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా నమోదైన కొవిడ్‌`19 కేసుల్లో పావు భాగానికి పైగా హెచ్‌వి.1 కేసులే ఉన్నాయి. గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, దగ్గు, తలనొప్పి, వికారం, కండరాల నొప్పులు ఈ వేరియంట్‌ లక్షణాలని వైద్యులు తెలిపారు. అయితే మిగతా వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్‌ అంత ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :