ASBL NSL Infratech

50 దేశాలకు అమెరికా చేయూత

50 దేశాలకు అమెరికా చేయూత

కరోనా తరహా మహమ్మారి ఆకస్మికంగా విరుచుకుపడి జనజీవనాన్ని స్తంభింపజేసే పరిస్థితులు మరోసారి రాకుండా చూసేందుకు 50 దేశాలకు అమెరికా చేయూత అందించనుంది. ప్రాణాంతాక వైరస్‌ను మెరుగ్గా గుర్తించడం, దాని వ్యాప్తి తీరుతెన్నులను గమనించడం, ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం, ఇతర దేశాల్లో అలాంటిది వ్యాపించకుండా సన్నద్ధం కావడం కోసం అమెరికా సహాకారాన్ని అందిస్తుందని బైడెన్‌ సర్కారు వెల్లడించింది. దేశాల పేర్లను బహిర్గతం చేయలేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :