ASBL NSL Infratech

కెనడా లో భారతీయుడి హత్య

కెనడా లో భారతీయుడి హత్య

విదేశాల్లో భారతీయులు, భారత సంతతి పౌరులపై దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లో 28 ఏండ్ల భారత సంతతి పౌరుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో నలుగురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  జూన్‌ 7న సర్రేలో కాల్పుల ఘటన చోటుచేసుకుందని, గుర్తు తెలియని కొంతమంది యువరాజ్‌ గోయల్‌పై కాల్పులు జరిపి ఈ హత్యకు పాల్పడ్డారని రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :