ASBL NSL Infratech

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి...వైసీపీ బాధితులకు ఆహ్వానం

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి...వైసీపీ బాధితులకు ఆహ్వానం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి  శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.  ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు వైసీపీ ప్రభుత్వ బాధితులను సైతం కొత్త ప్రభుత్వం ఆహ్వానించింది. జగన్‌ ప్రభుత్వ బాధితుల కోసం ప్రత్యేక గ్యాలరీని సైతం ఏర్పాటు చేశారు. ఆహ్వానం అందినవారిలో అబ్దుల్‌ సలాం, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబం సహా మొత్తం 104 కుటుంబాలు ఉన్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :