MKOne Telugu Times Youtube Channel

రష్యా, ఇరాన్ సంస్థలపై అమెరికా ఆంక్షలు

రష్యా, ఇరాన్ సంస్థలపై అమెరికా ఆంక్షలు

రష్యాకు చెందిన ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌,  ఇరాన్‌కు చెందిన  ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ ఇంటెలిజెన్స్‌ ఆర్గనైజేషన్‌పై  అమెరికా ఆంక్షలు విధించింది. తమ దేశ పౌరులను బందీలుగా ఉంచుకున్నందుకు నిరసనగా బైడెన్‌ ప్రభుత్వం ఈ  చర్యకు దిగింది.

 

 

Tags :