ASBL NSL Infratech

మెగాస్టార్ చిరంజీవికి గోల్డెన్ వీసా

మెగాస్టార్ చిరంజీవికి గోల్డెన్ వీసా

ఇటీవలే పద్మవిభూషణ్‍ పురస్కారం అందుకున్న మెగాస్టార్‍ చిరంజీవి ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్‍ అరబ్‍ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్‍ వీసాను అందుకున్నారు. వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్లో మెగాస్టార్‍ చేశారు. దీంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :