MKOne Telugu Times Youtube Channel

రిపబ్లికన్ ప్రైమరీ బరిలో టిమ్‌ స్కాట్

రిపబ్లికన్ ప్రైమరీ బరిలో టిమ్‌ స్కాట్

అమెరికాలోని సౌత్‌ కరోలినాకు చెందిన సెనేటర్‌ టిమ్‌ స్కాట్‌ రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రిపబ్లికన్‌ ప్రైమరీ బరిలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌, నిక్కీ హేలీ, హచిసన్‌, వివేక్‌ రామస్వామిలతో ఆయన పోటీ పడాల్సి ఉంటుంది. 

 

 

Tags :