ASBL Koncept Ambience
facebook whatsapp X

యూఎస్ కాన్సులేట్ విజువల్ ఆర్ట్ కాంపిటీషన్

యూఎస్ కాన్సులేట్ విజువల్ ఆర్ట్ కాంపిటీషన్

భారత్‌, అమెరికా మధ్య అంతరిక్ష సంబంధాలపై విజువల్‌ ఆర్ట్‌ కాంపిటీషన్‌ నిర్వహిస్తున్నట్టు అమెరికా కాన్సులేట్‌ తెలిపింది. సృజనాత్మక చిత్రాలను ఈ నెల 27లోగా తమకు పంపాలని కోరింది. విజేతలను అమెరికా స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తామని పేర్కొన్నది.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :