ASBL NSL Infratech

ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో గల్ఫ్ లో ఉద్యోగాలు

ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో గల్ఫ్ లో ఉద్యోగాలు

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఆధ్వర్యంలోని ఎంపవర్‌మెంట్‌ సెంటర్‌ సహకారంతో ఉచితంగా శిక్షణ పొందిన 12 మంది యువకులు దుబాయ్‌లో ఎలక్ట్రీషియన్లుగా ఉద్యోగాలు పొందారు. ఆ 12 మందికి పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియామక పత్రాలు అందజేశారు. శిక్షణ పొందిన విద్యార్థులకు తాజ్‌ అల్‌ సఫా టెక్నికల్‌ సర్వీసెస్‌ సంస్థ, టీడీపీ ఎంపవర్‌మెంట్‌ సెంటర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :