MKOne Telugu Times Youtube Channel

ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన

ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన

దుబాయ్‌ హైట్స్‌ అకాడమీలో తన్మయ్‌ ఆర్ట్‌ స్టూడియో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూడిపూడి నృత్య  ప్రదర్శనలు కళాప్రియులను విశేషంగా  ఆకట్టుకున్నాయి. సుమారు 400 మంది జూనియర్స్‌, సబ్‌ జూనియర్స్‌ ఇచ్చిన ప్రదర్శనలు మంత్రముగ్దుల్ని చేశాయి. నటుడు, రచయిత తనికెళ్ల భరణి, కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ అమన్‌ పూరి, ఎస్‌ఆర్‌ఆర్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రామ్‌కుమార్‌ తోట ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 

 

Tags :