ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

TACO Aksharamala is on March 30th 2024

TACO Aksharamala is on March 30th 2024

TACO Aksharamala is on March 30th 2024 at Supreme Arena , 9525 OH-161, Plain City , OH 43064. Please plan to participate, Walk-ins are welcome.  పిల్లలకి వ్రాత మరియు మౌఖిక పరీక్షలు, కధలు చెప్పుట, అలాగే  పద్యాలు చెప్పుట, పెద్దవాళ్ళకేమో వక్తృత్వ పోటీలు.

Adults Elocution will start at 3:30 pm. Here are the Elocution topics list,

1. పిల్లల విద్యాభ్యాసం లో తల్లితండ్రుల ప్రమేయం ఎంత వరకు ఉండచ్చు, దాని వల్ల వచ్చే  లాభ నష్టాలు ఏమిటి?

2. మన పురాణాల నుంచి స్నేహ మాధుర్యం తెలిపే పాత్రల గురించి విశ్లేషించండి?

3. ప్రస్తుత కాలం లో ఆచరణ లో ఉన్న మన జీవన విధానానికి ఆధ్యాత్మికత ఎలా దోహదపడుతుంది?

4. మీకు నచ్చిన తెలుగు సినిమా పాటల రచయిత ఎవరు, వారు రాసిన పాటలలోని సాహిత్య విలువలు గురించి చెప్పండి?

5. మిమ్మల్ని రేపు ఒకే ఒక రోజు అమెరికా దేశానికి అధ్యక్షుడిగా చేస్తే మీరు ఏమి చేస్తారు?

Please click here to register for Aksharamala.

Please click here to renew your membership for 2024.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :