ASBL NSL Infratech

బెజ్జంకి యువతికి మిస్ టీన్ టైటిల్

బెజ్జంకి యువతికి మిస్ టీన్ టైటిల్

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా,  బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు మిస్‌ టీన్‌ గెలాక్సీ పేజెంట్‌ యూకే టైటిల్‌ గెలుచుకుంది. యూకేలోని  వారింగ్‌టన్‌ పార్‌ హాల్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నలుమూలల నుంచి 25 మంది యువతులతో కలిసి పోటీపడి అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చి దక్షిణాసియా మొదటి విజేతగా నిలిచింది. వచ్చే ఆగస్టులో యూఎస్‌ఏలో జరిగే పోటీల్లో యూకే తరపున ప్రాతినిధ్యం వహించనున్నది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :