ASBL NSL Infratech

ఎన్ఎస్ఎస్ కాంపిటేషన్ లో చాంపియన్ గా శ్రీచైతన్య

ఎన్ఎస్ఎస్ కాంపిటేషన్ లో చాంపియన్ గా శ్రీచైతన్య

అమెరికాలోని నాసా నేషనల్‌ స్పేస్‌ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 12 నుంచి 18 ఏళ్ల విద్యార్థులకు నిర్వహించిన లివ్‌ ఇన్‌ ఎ హెల్తీ స్పేస్‌ డిజైన్‌ కాంపిటేషన్‌లో తమ సంస్థ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిందని శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్‌ సీమ ప్రకటించారు. నేషనల్‌ స్పేస్‌ సోసైటీ ఫలితాల్లో ప్రపంచవ్యాప్తంగా 47 ప్రాజెక్టులు ఎంపిక కాగా, ఇందులో 28 ప్రాజెక్టులు తమ సంస్థ నుంచే ఎంపికయ్యాయని తెలిపారు. తమ సంస్థ బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలికందని, కాన్సెప్ట్యువల్‌ టీచింగ్‌ మెథడాలజీ, యాక్టివిటీస్‌, ప్రాక్టికల్‌ ఓరియంటెండ్‌ టీచింగ్‌ ద్వారా మాత్రమే తాము ఇంతటి ఫలితాలను సాధిస్తున్నామని ఆమె వెల్లడించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :