డార్క్ గ్రీన్ ఫ్రాక్‌లో మెరిపిస్తున్న శ్రియ

పెళ్లి చేసుకుని ఓ పాపకు జన్మనిచ్చాక కూడా శ్రియ అందంలో ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఓ టాప్ మోడల్ మాదిరి తన అందాన్ని మెయిన్‌టెయిన్ చేయడం మామూలు విషయం కాదు. శ్రియ రీసెంట్ ఫోటోషూట్ నెట్టింట వైరల్ అవుతోంది. అందులో శ్రియ డార్క్ గ్రీన్ ఫ్రాక్ లో రకరకాల భంగిమలతో చెలరేగిపోయింది. ఈ ఫోటోలో శ్రియ అందాలు కానీ, థైస్ చూపిస్తూ ఇచ్చిన పోజులు కానీ కుర్రాళ్లకు నిద్రపట్టనీయడం లేదు.
Tags :