ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికాలో మరోసారి కాల్పులు

అమెరికాలో మరోసారి కాల్పులు

అమెరికాలోని ఇండియానాపొలిస్‌లో ఓ షాపింగ్‌మాల్‌ వెలుపల కొందరు జరిపిన తుపాకీ కాల్పుల్లో ఏడుగురు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. క్షతగాత్రులంతా 12`17  ఏళ్ల వయసువారని పేర్కొన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడిరచారు. మిగతావారి పరిస్థితి నిలకడగా ఉందని, ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :