ASBL NSL Infratech

ఆటా ఆధ్వర్యంలో శాట్‌ శిక్షణ తరగతులు

ఆటా ఆధ్వర్యంలో శాట్‌ శిక్షణ తరగతులు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో కమ్యూనిటీకి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గతంలో నిర్వహించిన శాట్‌ తరగతులకు వచ్చిన స్పందనతో ఈ సంవత్సరం కూడా శాట్‌ శిక్షణ తరగతులను హైస్కూల్‌ స్టూడెంట్స్‌కోసం ఆటా ఏర్పాటు చేసింది. మంచి ఆదరణ వచ్చిన కారణంగా ఆటా ఆధ్వర్యంలో మరోసారి నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులను హైస్కూల్‌ పిల్లలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆటా ప్రెసిడెంట్‌ మధు బొమ్మినేని కోరారు. ఈ శిక్షణ తరగతులకు సంబంధించిన మరిన్ని వివరాలకోసం ఫ్లయర్‌ను చూడగలరు.  
 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :