సాయిప్రియ ప్రాజెక్టు ‘అంతర’

సాయిప్రియ ప్రాజెక్టు ‘అంతర’

స్వచ్ఛమైన వాతావరణం

ఆకట్టుకునేలా విల్లాలు, విల్లా ప్లాట్‌లు

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నమ్మకమైన సంస్థగా కస్టమర్ల విశ్వాసాన్ని పొందిన సంస్థల్లో ఒకటిగా సాయిప్రియ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ పేరు తెచ్చుకుంది. అత్యున్నతమైన పనితీరుతో, కస్టమర్లకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుండే సంస్థగా,  ప్రాజెక్ట్‌లను నాణ్యతతో సరైన సమయంలో అందించే సంస్థగా పేరు తెచ్చుకున్న సాయిప్రియ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ సిల్వర్‌ జూబ్లి వేడుకలను కూడా చేసుకుంది. 25 సంవత్సరాలుగా కస్టమర్ల సేవలో ఉన్న ఈ సంస్థ ఎన్నో ప్రాజెక్టులను చేపట్టి తెలుగు రాష్ట్రాల్లోని కస్టమర్లతోపాటు ఇతర రాష్ట్రాల కస్టమర్లను కూడా ఆకట్టుకుని వారికి చేరువైంది. 2000 ఎకరాల్లో భూముల అభివృద్ధి, కొన్ని పెద్ద ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో తనకంటూ ఓ స్థానాన్ని సాయిప్రియా కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ సృష్టించుకుంది. ఏ ప్రాజెక్టు చేపట్టినా వాటిని సరసమైన ధరలకే కస్టమర్లకు అందిస్తూ, వారికి లాభాలు వచ్చేలా చేయడంలో సంస్థ చేస్తున్న కృషి ఎంతోమందిని ఆకర్షించింది. తన ప్రాజెక్టులను అత్యున్నతమైన నాణ్యతతో పనులు ఉండేలా చేస్తూ, మరోవైపు ఆధునిక సౌకర్యాలను కల్పిస్తూ కస్టమర్ల నమ్మకాన్ని 25 సంవత్సరాలుగా నిలబెట్టుకుంటూ వస్తోంది. 

సాయిప్రియ అంతర

సాయిప్రియా కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ అత్యున్నతమైన ప్రమాణాలతో ప్రారంభించిన మరో ప్రాజెక్టు అంతర. బెంగళూరు హైవే చేగూరు రోడ్డు వద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ప్రీమియం రెసిడెన్షియల్‌ విల్లాలు, విల్లాప్లాట్‌లను ఇక్కడ కస్టమర్లకు అందిస్తున్నారు. 2, 3 బెడ్‌రూమ్‌ విల్లాను, ప్లాట్లతో ఉన్న ఈ ప్రాజెక్టులో ఎన్నో సౌకర్యాలను, వసతులను నిర్వాహకులు కల్పిస్తున్నారు. 220, 202, 200 స్క్వేర్‌యార్డ్స్‌లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈస్ట్‌, వెస్ట్‌ విల్లాలు, ప్లాట్‌లను విక్రయిస్తున్నారు. 60ఫీట్‌ రోడ్లు, 40 ఫీట్‌ రోడ్లు, 33 ఫీట్‌ బిటి రోడ్లను ప్రాజెక్టులో నిర్మిస్తున్నారు. 15,000 స్క్వేర్‌ఫీట్‌లో క్లబ్‌ హౌజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉండేవారికోసం 3 స్టార్‌ హోటల్‌ కూడా ఉంది. దాదాపు 50 రూమ్‌లతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. 2 మల్టీకజిన్‌ రెస్టారెంట్‌లు కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.

కన్హా శాంతివనం నుంచి 5 నిముషాల్లో ఈ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు. బెంగళూరు హైవే నుంచి 5 నిముషాల్లో ఈ ప్రాజెక్టుకు చేరుకో వచ్చు. పలు ఐటీ అంతర్జాతీయ కంపెనీలకు చేరువలోనే ఈ ప్రాజెక్టు ఉంది. ముచ్చింతల్‌లోని రామానుజ విగ్రహం సమీపంలోనే ఈ ప్రాజెక్టు ఉండటం విశేషం.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలకు సంప్రదించండి.

Contact:
Flat #209, Aparna Green Homes,
Nanakaramguda, Maqtha Kousarali, Hyderabad-500032. INDIA.
9734443444, 9988678989,  info@saipriyagroup.com

www.saipriyagroup.com

 

 

Tags :