Radha Spaces ASBL

వైట్ బ్లేజ‌ర్‌లో వావ్ అనిపిస్తున్న రాశీ అందాలు

వైట్ బ్లేజ‌ర్‌లో వావ్ అనిపిస్తున్న రాశీ అందాలు

యువ హీరోల‌తో పాటు స్టార్ హీరోల‌తో కూడా సినిమాలు చేస్తున్న రాశీ ఖ‌న్నా ఈ మ‌ధ్య ఫోటో షూట్ లు తెగ చేస్తుంది. లేటెస్ట్ ఫోటో షూట్‌లో వైట్ క‌ల‌ర్ బ్లేజ‌ర్ మాత్ర‌మే ధ‌రించి, ఎద అందాలు క‌నిపించేలా అమ్మ‌డు చేస్తున్న ఈ గ్లామ‌ర్ అటెంప్ట్ కుర్రాళ్ల‌ని తెగ టెంప్ట్ చేస్తుంది. గ్లామ‌ర్ రోల్స్ కి తాను రెడీ అంటూ రాశీ ఇలాంటి ఫోటో షూట్ ల‌తో చెప్ప‌క‌నే చెప్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :