ASBL Koncept Ambience
facebook whatsapp X

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో.. ఆసక్తికర సంఘటన

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో.. ఆసక్తికర సంఘటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధాని మోదీ, మరో ముఖ్య అతిథి మెగాస్టార్‌ చిరంజీవి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లను అత్మీయంగా పలకరించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :