MKOne Telugu Times Youtube Channel

న్యూయార్క్‌లో మధుతాతాకు సన్మానం

న్యూయార్క్‌లో మధుతాతాకు సన్మానం

న్యూయార్క్‌కు వచ్చిన తెలంగాణకు చెందిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మధుతాతాకు ఎన్నారైలు పలువురు ఘనంగా స్వాగతించి సన్మానించారు. న్యూయార్క్‌ నగరంలో ఉంటున్న తానా పూర్వఅధ్యక్షుడు జయ్‌ శేఖర్‌ తాళ్ళూరి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పైళ్ళ మల్లారెడ్డితోపాటు టిఎల్‌సిఎ నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి  శిరీష తూనుగుంట్ల, సుమంత్‌ రాంశెట్టి తదితరులు సహకరించారు.

 

Click here for Event Gallery

 

 

Tags :