ASBL Koncept Ambience
facebook whatsapp X

యడియూరప్పపై అరెస్ట్ వారెంట్

యడియూరప్పపై అరెస్ట్ వారెంట్

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప  ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం స్పష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనపై పోక్సో కేసు కూడా నమోదైంది. తాగాజా బెంగళూరు కోర్టు ఆయనపై నాన్‌-బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. త్వరలోనే ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ కేసులో అవసరమైతే యడియూరప్పను అరెస్టు చేస్తామని రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర వెల్లడిరచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసు విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు సమ్లు జారీ చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నందున జూన్‌ 17న సీఐడీ ముందు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :