ASBL NSL Infratech

ఆటా అవార్డులకు నామినేషన్‌ వేయండి

ఆటా అవార్డులకు నామినేషన్‌ వేయండి

అమెరికా తెలుగు సంఘం (ఆటా) డిసెంబర్‌లో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఆటా వేడుకల్లో భాగంగా ఇచ్చే అవార్డులకోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేసింది. వివిధ కేటగిరీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి వారిని ఈ అవార్డులకు నామినేట్‌ చేయాల్సిందిగా ప్రజల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన ఇతర వివరాల కోసం ఫ్లయర్‌లను చూడండి. 
  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :