Radha Spaces ASBL

కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న "సీతారాం సిత్రాలు" ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది: దర్శకుడు మారుతి

కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న "సీతారాం సిత్రాలు" ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది: దర్శకుడు మారుతి

రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం సీతారాం సిత్రాలు. లక్ష్మణ్, భ్రమరాంబిక, కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

మన పాత రోజులను గుర్తు చేస్తూ... పెళ్లి విసిఆర్ క్యాసెట్స్ పై అల్లిన కథ సీతారాం చిత్రాలు. ఈ చిత్ర కాన్సెప్ట్  ట్రైలర్ ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ...

కొత్త కథ, కథనాలు ఉన్న సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకాదరణ పొందుతాయి. సీతారాం చిత్రాలు టైటిల్, ట్రైలర్, బాగున్నాయి. సినిమా విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నానన్నారు.

షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :