ASBL Koncept Ambience
facebook whatsapp X

నాట్స్ లలిత కళా వేదిక :: శాక్సోఫోన్ శ్రీనివాస్ గారితో ఇష్టాగోష్టి

నాట్స్ లలిత కళా వేదిక :: శాక్సోఫోన్  శ్రీనివాస్ గారితో ఇష్టాగోష్టి

నాట్స్ లలిత కళా వేదిక ద్వారా మన తెలుగు భాష గొప్పతనం, మన లలిత కళల వైభవం గురించి నేటితరానికి, భావితరానికి తెలియచేసేలా వరుస కార్యక్రమాలు ప్రతి నెలా మూడవ/నాల్గవ ఆదివారం జరుగుతున్నాయి.

అందులో భాగంగా ఈ నెలలో ఆలిండియా రేడియో మరియు టీవీ 'ఏ' గ్రేడు ఆర్టిస్ట్ , ఉత్తరాంధ్ర శాక్సోఫోన్  శ్రీనివాస్ గారితో ఇష్టాగోష్టి కార్యక్రమము  మీ ముందుకు తీసుకొస్తున్నది. ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గోని జయప్రదం చేయవలసిందిగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం.

The event details are as given below.

EVENT DATE & TIME: Sunday, Jun 16th, 2024 11:00 AM EST
LOCATION: ONLINE

Please join నాట్స్ లలిత కళా వేదిక సభ్యులు WhatsApp group for more literary updates at https://chat.whatsapp.com/KlQwZteONQHAirKUgq1fH8

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :