నాట్స్ లలిత కళా వేదిక :: నా సాహితీయానం - వసుధారాణి అంతరంగం
![నాట్స్ లలిత కళా వేదిక :: నా సాహితీయానం - వసుధారాణి అంతరంగం](https://www.telugutimes.net/storage/news/news_new_71294.jpg)
నాట్స్ లలిత కళా వేదిక ద్వారా మన తెలుగు భాష గొప్పతనం, మన లలిత కళల వైభవం గురించి నేటితరానికి, భావితరానికి తెలియచేసేలా వరుస కార్యక్రమాలు ప్రతి నెలా మూడవ/నాల్గవ ఆదివారం జరుగుతున్నాయి.
అందులో భాగంగా ఈ నెలలో "నా సాహితీయానం - వసుధారాణి అంతరంగం" అనే అంశం మీద ప్రముఖ రచయిత్రి, కవయిత్రి శ్రీమతి వసుధారాణి గారితో ఇష్టాగోష్ఠి కార్యక్రమంను మీ ముందుకు తీసుకొస్తున్నది. ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గోని జయప్రదం చేయవలసిందిగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం.
The event details are as given below.
* EVENT DATE & TIME: Sunday, Apr 21st, 2024 11:00 AM EST
* LOCATION: ONLINE
* ZOOM URL: https://us02web.zoom.us/
(Meeting ID: 893 6045 6227 & Passcode: NATS0421)
Please join నాట్స్ లలిత కళా వేదిక సభ్యులు WhatsApp group for more literary updates at https://chat.whatsapp.com/
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)