Radha Spaces ASBL

నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకలు - Saturday, Mar 16th, 2024

నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకలు - Saturday, Mar 16th, 2024

నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకలు - ఇవి మనింటి వేడుకలు!!

అందరూ ఆహ్వానితులే! ఇక ఆలస్యమెందుకు?  

పసందైన భోజనం, ఘనమైన కళా వైభవం, సుమధుర సంగీతం, అద్భుత నాట్య నైపుణ్యం, సినీతారల తళుకులు, వైవిధ్య విక్రయ కేంద్రాలకూ ఆత్మీయ ఆతిథ్యం పలుకుతోంది నాట్స్ డల్లాస్ చాప్టర్!

పిల్లలూ, పెద్దలూ, బంధుమిత్రులందరికీ  

స్వాగతం! శుభ స్వాగతం!!

The event details are as given below.

  • EVENT DATE & TIME: Mar 16th, 2024 9:00 AM CST to Midnight
  • VENUE: Credit Union of Texas Event Center (ALLEN EVENT CENTER)
  • LOCATION: 200 East Stacy Road, Allen, TX 75002

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :