ASBL NSL Infratech

ఎన్‌ఎస్‌జీ డీజీగా నళిన్‌ ప్రభాత్‌

ఎన్‌ఎస్‌జీ డీజీగా నళిన్‌ ప్రభాత్‌

జాతీయ భద్రతా దళం ( ఎన్‌ఎస్‌జీ) డైరెక్టర్‌ జనరల్‌గా నళిన్‌ ప్రభాత్‌ నియమితులయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందదిన 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా సేవలందిస్తున్న ఆయనకు డీజీగా పదోన్నతి కల్పించి ఎన్‌ఎస్‌జీ బాధ్యతలు అప్పగించారు. కేంద్ర నియామక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఇందుకు ఆమోద ముద్ర వేసింది. దేశంలోని వీఐపీల సెక్యూరిటీ బాధ్యతలను ఈ దళం చూస్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :