ASBL NSL Infratech

అక్షర యోధుడికి అట్లాంటాలో నివాళి

అక్షర యోధుడికి అట్లాంటాలో నివాళి

తెలుగు జాతికి, భారతావనికి రామోజీరావు చేసిన సేవలు అపూర్వమని నాక్స్‌ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాలో సంస్థ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ ప్రాంతంలోని తెలుగువారు హాజరై రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :