ASBL Koncept Ambience
facebook whatsapp X

కాంగ్రెస్ నేమ్ ఛేంజర్ మాత్రమే.. గేమ్ ఛేంజర్ కాదు

కాంగ్రెస్ నేమ్ ఛేంజర్ మాత్రమే.. గేమ్ ఛేంజర్ కాదు

శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బడ్జెట్‌లో పూర్తి కేటాయింపులు లేవని విమర్శించారు. ఎన్నికల హామీల గురించి బడ్జెట్‌లో చెప్పలేమన్నారు.  గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సమావేశాలు నిర్వహించినట్లు ఉందన్నారు. పథకాలకు పాత పేర్లు తీసి కొత్త పేర్లు పెట్టారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓన్లీ నేమ్‌ ఛేంజర్‌ మాత్రమేనని, గేమ్‌ ఛేంజర్‌ కాదని కవిత వ్యాఖ్యానించారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :