ASBL NSL Infratech

పద్మవిభూషణ్ మెగాస్టార్ కు గవర్నర్ అభినందనలు

పద్మవిభూషణ్ మెగాస్టార్ కు గవర్నర్ అభినందనలు

పద్మవిభూషణ్‌ చిరంజీవిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అభినందించారు. గవర్నర్‌ ఆహ్వానంతో మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. చిరంజీవికి శాలువా కప్పిన గవర్నర్‌ తమిళిసై అబినందనలు తెలిపారు. చిరంజీవి సామాజిక సేవలను ప్రస్తావిస్తూ, పద్మ విభూషణ్‌ పురస్కారం పొందినందుకు అభినందించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :