ASBL NSL Infratech

గగన్ యాన్ వ్యోమగామి నా భర్తే

గగన్ యాన్ వ్యోమగామి నా భర్తే

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గగన్‌యాన్‌ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఒకరైన గ్రూప్‌ కెప్టెన్‌ ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ను తాను ఇటీవల వివాహం చేసుకున్నట్లు ప్రముఖ మలయాళ నటి లీనా వెల్లడించారు. గగన్‌యాన్‌ బృందాన్ని ప్రధాని మోదీ ప్రకటించిన కొద్ది గంటల తర్వాత లీనా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. జనవరి 17న నేను, ప్రశాంత్‌ వివాహం చేసుకున్నాం. వృతిపరంగా కొన్ని కారణాల వల్ల ఈ విషయాన్ని ఇప్పటి వరకు రహస్యంగా ఉంచాల్సి వచ్చింది అని లీనా తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :