ASBL Koncept Ambience
facebook whatsapp X

తోషిబా బాటలోనే గూగుల్‌

తోషిబా బాటలోనే గూగుల్‌

ఖర్చుల భారం తగ్గించుకోవడం, రీస్ట్రక్చరింగ్‌ పేరు ఏదైనా ఫలితం ఒకటే. అదే ఉద్యోగులపై వేటు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గూగుల్‌, తోషిబా కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున తగ్గిస్తున్నాయి. రీస్ట్రక్చరింగ్‌ పేరుతో తోషిబా కార్పొరేషన్‌ చేపట్టిన చర్యల వల్ల దాదాపు 5 వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. మరోవైపు గూగుల్‌ తాజాగా అమలు చేస్తున్న లే ఆఫ్‌ల వల్ల ఆ కంపెనీల్లోని రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్లలోని అనేక మంది ఉద్యోగులపై వేటు పడనుంది

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :