శ్రీసిటీని సందర్శించిన జపాన్ బృందం

జపాన్ రాయబార కార్యాలయ ఉన్నతాధికారుల బృందం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసిటీని సందర్శించింది. ఆర్థికమంత్రి క్యోకో హోకుగో తో పాటు ఎంబసీ ప్రథమ కార్యదర్శులు మసాహిరో కవాకమి, జునిచిరో సుజుకి, చెన్నైలోని జపాన్ కాన్సులేట్ అధికారి నవోకో యుజావా ఈ పర్యటనలో పాల్గొన్నారు. వీరికి శ్రీసిటి ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సాదరన స్వాగతం పలుకగా, సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఆర్. శివశంకర్ శ్రీసిటీలో ప్రపంచ శ్రేణి మౌళిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతల గురించి వివరించారు. శ్రీసిటిలోని అనుకూల వాతావరణంపై క్యోకో హోకుగో సంతృప్తి వ్యక్తం చేశారు.







Tags :