MKOne Telugu Times Youtube Channel

లావోరాలో పెట్టుబడులు.. ఆదాయం పదింతల రెట్టింపు

లావోరాలో పెట్టుబడులు.. ఆదాయం పదింతల రెట్టింపు

తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును, రియల్‌ ఎస్టేట్‌లోనే అత్యధికంగా ల్యాండ్‌ బ్యాంకు ఉన్న సంస్థగా లావోరా పేరు తెచ్చుకుంది. దాదాపు ఇరవైకి పైగా ప్రాజెక్టులతో సుమారు రెండు వేల ఐదోందల ఎకరాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోచ్చింది. అన్ని రకాల హెచ్‌ఎండీఏ అనుమతులు.. డీటీసీపీ, ముడా మరియు ఫాం ల్యాండ్స్‌ ను కలిగి ఉన్న ఏకైక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ లావోరా.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మహానగరానికి సమీపాన నగరం నుండి వెళ్లే అన్ని జాతీయ రహదారులను కవర్‌ చేస్తూ లేఔట్లను అన్ని రకాల అనుమతులతో కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. కస్టమర్లకు అత్యంత సులభమైన పద్ధతుల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంచడమే కాకుండా ఎలాంటి ఫ్రీలాంఛ్‌ లేకుండా స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయిస్తూ స్పాట్‌ లోనే లేఔట్లు, ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను కస్టమర్లకు అందిస్తోంది. 

నమ్మకమైన మేనేజ్‌మెంట్ నాయకత్వంలో ముందుచూపు ప్రణాళికలతో అద్భుతమైన లోకేషన్లలో అన్ని వసతులతో జడ్చర్ల లో 300ఎకరాల గ్రీన్‌ సిటీ లో శ్రీశైలం జాతీయ రహదారి లో 250ఎకరాలతో మెర్కురీ టౌన్‌ షిప్‌..మహేశ్వరం పొలం ఫామ్‌ ల్యాండ్స్‌ పేరుతో 400ఎకరాలు, వనం ఫామ్‌ ల్యాండ్స్‌ పేరుతో చెవేళ్లలో 350ఎకరాలు, హెచ్‌ఎండీఏ అనుమతులతో మహేశ్వరంలో 54ఎకరాలు, షాద్‌ నగర్‌ లో స్మార్‌ సిటీ, నందివనపర్తిలో ఫార్మాసిటీ దగ్గరలో సదాశివపేట్‌ లో ఐకాన్‌ హోమ్స్‌ ఇలా అన్ని వైపులా కవర్‌ చేస్తూ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే కాకుండా కస్టమర్లకు ప్లాట్లను లేఔట్లను అందిస్తోంది.   

 

Click here for Photogallery

 

 

Tags :