ASBL NSL Infratech

రాధికా సేన్ కు ఐరాస అవార్డు

రాధికా సేన్ కు ఐరాస అవార్డు

డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆప్‌ కాంగోలో యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌ స్టెబిలైజేషన్‌ మిషన్‌లో పని చేసిన భారతీయురాలైన మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్‌ రాధికా సేన్‌ను ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్‌ అడ్వొకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు (2023)తో సత్కరించనుంది. మే 30న ఐరాస అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమెకు ఈ అవార్డు అందించనున్నారు. 2019లో మొదటిసారిగా ఈ అవార్డును మేజర్‌ సుమన్‌ గవానీ అందుకోగా, రెండో సారి మేజర్‌ రాధికాసేన్‌ అందుకోనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :