గూగుల్‌కు సవాల్‌గా మారిన చాట్‌జీపీటీకి... పోటీగా మరో

గూగుల్‌కు సవాల్‌గా మారిన చాట్‌జీపీటీకి పోటీగా మరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్‌ను అందుబాటులోకి తేవాలని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ సంస్థ ప్రత్యర్థి అయిన ఆంత్రోపిక్ అనే సంస్థలో ఆల్ఫాబెట్ ఏకంగా రూ.3. వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. అయితే దీనిపై స్పందించేందుకు ఈ రెండు సంస్థలూ నిరాకరించాయి. చాట్‌జీపీటీ ప్రభావం గూగుల్‌పై ఎక్కువగా పడనుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Tags :