ASBL NSL Infratech

ప్రతినిధుల సభ నుంచి జార్జి శాంటోస్ బహిష్కరణ

ప్రతినిధుల సభ నుంచి జార్జి శాంటోస్ బహిష్కరణ

రిపబ్లికన్‌ పార్టీకి చెందిన జార్జి శాంటోస్‌ను ప్రతినిధుల సభ బహిష్కరించింది. ప్రచార నిధులను సొంతానికి వాడుకున్నారన్న ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ అందించిన నివేదిక శాంటోస్‌ను దోషిగా తేల్చింది. ఇందుకు గాను సభ నుంచి బహిష్కరించాలన్న తీర్మానం 311-114 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :