రుణ పరిమితి పెంపుపై చర్చలు ఫలిస్తున్నాయి : జో బైడెన్

రుణ కిస్తీలను ఎగవేయాల్సిన దుస్థితి అమెరికాకు ఎన్నటికీ రాదని తాను ఆత్మ విశ్వాసంతో ఉన్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రభుత్వం తీసుకోగల రుణాల పరిమితిని పెంచే విషయమై ప్రతిపక్ష రిపబ్లికన్ నేతలతో జరుపుతున్న చర్చలు ఫలిస్తున్నాయని చెప్పారు. జీ-7 సదస్సు కోసం జపాన్‌కు బయలుదేరడానికి ముందు, వైట్‌హౌజ్‌లో పాలక, ప్రతిపక్ష చట్టసభ్యులతో సమావేశమైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.







Tags :