పుణె, చెన్నై, కోల్‌కతాల్లో.. డెలాయిట్ యూఎస్ కార్యాలయాలు

పుణె, చెన్నై, కోల్‌కతాల్లో..  డెలాయిట్ యూఎస్ కార్యాలయాలు

అత్యంత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కోసం అంతర్జాతీయ  సంస్థలు చూస్తున్నాయని కన్సల్టింగ్‌ సంస్థ డెలాయిట్‌ యూఎస్‌ ఇండియా వెల్లడించింది. పుణె, చెన్నై, కోల్‌కతాల్లో 3 కొత్త కార్యాలయాలు ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాది కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్‌, సైబర్‌ భద్రత, క్లౌడ్‌ హ్యూమన్‌ క్యాపిటల్‌, అస్యూరెన్స్‌, ట్యాక్స్‌, వాల్యుయేషన్స్‌, విలీనాలు, కొనుగోళ్ల వంటి వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన 10,000 మందికి పైగా నిపుణులు ఈ కార్యాలయాల నుంచి  పని చేస్తారని పేర్కొంది.

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :