ASBL NSL Infratech

రెరా చైర్ పర్సన్ గా సీఎస్ శాంతికుమారి

రెరా చైర్ పర్సన్ గా సీఎస్ శాంతికుమారి

రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న శాంతికుమారిని నియమించారు. ఈ మేరకు మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌  ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేసే వరకు చైర్‌పర్సన్‌గా సీఎస్‌ వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెరా చైర్‌పర్సన్‌ నియామక ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :