MKOne Telugu Times Business Excellence Awards

ఆస్ట్రేలియాలో మేయర్ గా భారత సంతతి వ్యక్తి

ఆస్ట్రేలియాలో మేయర్ గా భారత సంతతి వ్యక్తి

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పర్రమట్ట నగరానికి భారత సంతతికి చెందిన సమీర్‌ పాండే మేయర్‌గా ఎన్నికయ్యారు. 2017లో తొలిసారిగా పాండే కౌన్సిలర్‌గా ఎంపికయ్యారు. 2022లో పర్రమట్ట డిప్యూటీ మేయర్‌గానూ వ్యవహరించారు. 

 

 

Tags :