ASBL NSL Infratech

కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

తెలంగాణ రాష్ట్రంలోని కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీ గణేష్‌ విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దివంగత మాజీ ఎమ్మెల్యే  కూతురు నివేదితపై 9,725 ఓట్లతో శ్రీ గణేష్‌ ఘన విజయం సాధించారు. కాగా, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన పెద్ద కుమార్తె లాస్య నందిత బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి గెలిచింది. కొన్ని నెలలకే సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :