ASBL NSL Infratech

సమ్మక్క-సారలమ్మకు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

సమ్మక్క-సారలమ్మకు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆన్‌లైన్‌లో మేడారం సమ్మక్క-సారలమ్మకు తన మనవడు రియాన్ష్‌ నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, దామోదర్‌ రాజనర్సింహ, విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి ఎ.శాంతికుమారి, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :