తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర ఉన్నారు. ఆలయం వద్ద  అధికారులు ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. 

 

Tags :