ASBL NSL Infratech

ఓటు వెయ్యండి 80% రాయితీతో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ పొందండి

ఓటు వెయ్యండి 80% రాయితీతో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ పొందండి

ఓటు మన అందరికి రాజ్యాంగం కల్పించిన హక్కు మాత్రమే కాదు భాద్యత కూడా. మన  భవిష్యత్తు బాగుపడాలంటే భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి.   నేషనల్ కంప్యూటింగ్ కంప్యూటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా యువతీ యువకుల్లో చైతన్యం కోసం పేస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో  80 కి పైగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో 80% రాయితీ తో ఆన్లైన్ శిక్షణ  ప్రోగ్రాం ను అందిస్తున్నాం. ఈ ప్రోగ్రాం లో రిజిస్టర్ చేసుకోడానికి, ఓటు వేసిన సిరా గుర్తు గల వేలి ని చూపిస్తూ సెల్ఫీ  దిగి వాట్సాప్ నెంబర్ 9505800047 కు పంపిన యువతీ యువకులకు, విద్యార్థులకు  కోర్సు ఫీజు  80 % రాయితీ ( తగ్గింపు ) కూపన్,  కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల వివరాలు, రిజిస్ట్రేషన్ వివరాలు పంపడం జరుగుతుంది.  

కంప్యూటర్ సాఫ్ట్వేర్  రంగంలో రాణించేందుకు ప్రతి  ఒక్క విద్యార్ధి నేర్చుకోవాల్సిన 80 కి పైగా లేటెస్ట్ ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కోర్సులు: పైథాన్, డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హాకింగ్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్,  మిషన్ లార్కింగ్ , బిజినెస్అనలిటిక్స్ , దేవోప్స్ , ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ మేనేజిమెంట్, బ్లాక్ చైన్, డీప్ లెర్నింగ్, సాస్, సెలీనియం, సేల్స్ ఫోర్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, జావా, ఒరాకిల్  లాంటి  80 కి పైగా  సర్టిఫికేషన్ కోర్సుల్లో 80% కోర్సు ఫీజు  రాయితీ ( తగ్గింపు ) తో  ఈలెర్కింగ్ ద్వారా  ఆన్లైన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆమోదిత సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరుగుతుంది.

అడపా వెంకట రెడ్డి (డైరెక్టర్ )
నేషనల్ కంప్యూటింగ్ కౌన్సిల్,
ఫ్లాట్ 403, శ్రీ నిలయం, ల్యాంకో రోడ్, మణికొండ, హైదరాబాద్
Ph: 9505800047

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :