ASBL NSL Infratech

ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్‌ల ఏకగ్రీవ ఎన్నిక

ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్‌ల ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప ఎన్నికల్లో ఈ రెండు స్థానాలకు వీరిద్దరు మాత్రమే నామినేషన్లు వేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారంతో గడువు ముగిసింది. దీంతో నిబంధనల మేరకు వీరిద్దరి ఎన్నికను రిటర్నింగ్‌ అధికారి అధికారింకగా ధ్రువీకరించారు. 

 


 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :