ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆయూష్ కు కాంస్యం

ఆయూష్ కు కాంస్యం

అమెరికాలో జరుగుతున్న ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో వరుస విజయాలతో సత్తా చాటిన భారత యువ షట్లర్‌ ఆయూష్‌ శెట్టి పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో ఓడిన అతడు కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. సెమీఫైనల్లో ఆయూష్‌ 18-21, 15-21తో నాలుగో సీడ్‌ అల్వీ ఫర్హాన్‌ ( ఇండోనేషియా) చేతిలో ఓడాడు. ప్రపంచ జూనియర్‌ టోర్నీలో ఇది భారత్‌కు 11వ పతకం.

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :