Radha Spaces ASBL

ఆ ఘటన అంతా మార్చేసింది. : బైడెన్

ఆ ఘటన అంతా మార్చేసింది. : బైడెన్

చైనాకు చెందిన ఓ నిఘా బెలూన్‌ను తాము కూల్చివేసిన అనంతరం ఆ దేశంలో చర్చల విషయంలో స్తబ్దత ఏర్పడిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. అయితే తమ రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలు అతి త్వరలో మళ్లీ మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని ఆశాభవం వ్యక్తం చేశారు. జపాన్‌లో జీ-7 శిఖరాగ్ర సమావేశం అనంతరం మీడియా సమావేశంలో బైడెన్‌ ఈ మేరకు మాట్లాడారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :